Chilaka Kutumbam — Family Directory, Andhra Pradesh
ఈ app Andhra Pradesh రాష్ట్రం అంతటా Chilaka surname గల కుటుంబాల statewide directory కోసం. Registration చేసేటప్పుడు ఇచ్చిన వివరాలు ఖచ్చితంగా, నిజాయితీగా ఉండాలి. ఒక్కో వ్యక్తికి ఒక్కే account మాత్రమే — duplicate/fake registrations reject లేదా remove చేయబడతాయి. Admin approval తర్వాతే account పూర్తిగా active అవుతుంది.
Family Head తన family members వివరాలు (పేరు, Relation, Gender, DOB, Occupation) app లో add చేయవచ్చు. Family members కి separate login అవసరం లేదు. Add చేసిన వివరాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత Head దే.
మీ వ్యక్తిగత సమాచారం కేవలం family directory, identity verification, మరియు app features కోసమే వాడబడుతుంది. వివరాలకు మా Privacy Policy చూడండి.
Fund collections లో పాల్గొనడం స్వచ్ఛందం. App maintenance fee (₹100) registration పూర్తి చేయడానికి ఒక్కసారి చెల్లించాలి. Payment terms కి Refund & Cancellation Policy చూడండి.
Referral రివార్డ్ eligibility Admin verification మీద ఆధారపడి ఉంటుంది. Self-referral లేదా fake accounts ద్వారా referral చేస్తే, reward forfeit అవుతుంది.
Digital ID Card మరియు Family Card, కేవలం community identification కోసం మాత్రమే. వీటిని forge చేయడం, unauthorized ప్రయోజనాల కోసం వాడటం నిషేధం.
Fake, duplicate, impersonation accounts నిషేధం. మోసపూరిత registration/misuse కనిపెడితే, account suspend లేదా permanently remove చేయవచ్చు.
App లో "I Agree" click చేయడం ద్వారా మీ acceptance, Information Technology Act, 2000 ప్రకారం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. Disputes Andhra Pradesh jurisdiction లో settle అవుతాయి.
ఏవైనా సమస్యలు App లోని support channel ద్వారా submit చేయవచ్చు, లేదా admin@chilakakutumbam.site కి email చేయవచ్చు.
Chilaka Kutumbam యాజమాన్యం ఎప్పుడైనా ఈ terms update చేయవచ్చు. మార్పులు app notification ద్వారా తెలియజేయబడతాయి.
Last Updated: July 2026